keerthi suresh: సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి' .. అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

- సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
- ప్రధానపాత్రలో కీర్తి సురేశ్
- ఈ నెల 9వ తేదీన భారీ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' పేరుతో సావిత్రి జీవిత కథ రూపొందింది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
