Mahesh Babu: 'భరత్' లో ఆ సీన్ చూసి చప్పట్లు కొట్టేశాను: చిరంజీవి

- 'భరత్ అనే నేను' తొలి రోజునే చూశాను
- కొరటాల పనితీరు ప్రశంసనీయం
- మహేశ్ బాబు నటన అద్భుతం
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ 'భరత్ అనే నేను' సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. రికార్డు స్థాయి వసూళ్లతో ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో వున్న చిరంజీవి అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ 'భరత్ అనే నేను' సినిమాను గురించి ప్రస్తావించారు.
