anam vivekananda reddy: కాసేపట్లో నెల్లూరుకు ఆనం భౌతికకాయం.. రేపు అంత్యక్రియలు

  • కిమ్స్ ఆసుపత్రిలో ఆనం భౌతికకాయం
  • నెల్లూరుకు తరలించేందుకు ఏర్పాట్లు
  • రేపు నెల్లూరులో అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో నెల్లూరుకు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలోనే ఉంది. ఆయన భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల్లూరులో రేపు ఆనం వివేక అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ఆనం ఇకలేరు అనే వార్తతో నెల్లూరు ప్రజలు షాక్ కు గురయ్యారు. ఆయన మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆనం అంత్యక్రియలకు పలువురు రాజకీయ నేతలు హజరయ్యే అవకాశం ఉంది. 

anam vivekananda reddy
  • Loading...

More Telugu News