Tollywood: శ్రీరెడ్డి పక్కా స్కెచ్ తోనే నాకు ఫొటోస్ పంపి గేమ్ ఆడింది!: నిర్మాత రమేష్ పుప్పాల

  • ఫొటోస్ పంపి దానిపై కామెంట్ అడిగేది
  • ఇండస్ట్రీలో ‘డియర్’, ‘డార్లింగ్’ అని పిలవడం కామన్
  • శ్రీరెడ్డి ఆరోపణలపై కోర్టుకు వెళ్తా 

నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నిర్మాత రమేష్ పుప్పాల స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి తనకు ప్రతిరోజూ ‘గుడ్ మార్నింగ్’ మెస్సేజ్ లు పెట్టేదని, తన ఫొటోస్ పంపి దానిపై కామెంట్ అడిగేదని అన్నారు. పక్కా స్కెచ్ తోనే ఫొటోస్ పంపి గేమ్ ఆడిందని, ఇండస్ట్రీలో ‘డియర్’, ‘డార్లింగ్’ అని పిలవడం సర్వసాధారణమని, తనను కూడా వికలాంగుడంటూ అవమానించిందని మండిపడ్డారు. శ్రీరెడ్డి ఆరోపణలపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.

Tollywood
producer ramesh puppala
  • Loading...

More Telugu News