BJP: చంద్రబాబు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: విష్ణుకుమార్ రాజు

  • చంద్రబాబు యూటర్న్ తీసుకున్న నేతగా పేరొందారు
  • బాబు డబుల్ స్టాండర్డ్స్ ప్లే చేస్తున్నారు
  • బాబు అబద్దాలు చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు డబుల్ స్టాండర్డ్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. యూటర్న్ తీసుకున్న సీఎంగా చంద్రబాబునాయుడు పేరు సంపాదించుకున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు వాస్తవాలు మాట్లాడితే మంచిదని ఆయన సూచించారు. 

BJP
vishnukumar raju
Visakhapatnam District
  • Loading...

More Telugu News