galla jaya dev: గల్లా జయదేవ్ ను ఇలా చూస్తుంటే ఎంతో బాధగా ఉంది: సినీ నటుడు సుమంత్

  • ‘గల్లా’ ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంపై సుమంత్ స్పందన
  • నాకు తెలిసిన మంచి వ్యక్తులలో ఆయన కూడా ఒకరు
  • ఓ ట్వీట్ చేసిన సుమంత్

ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పీఎం నివాసం వద్ద నిరసన చేస్తున్న టీడీపీ ఎంపీలను అరెస్టు చేసిన సంఘటనపై సినీ నటుడు సుమంత్ స్పందించాడు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ప్లకార్డును చేతబూనిన ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోలను పోస్ట్ చేసి పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఆయన్ని తరలిస్తున్న ఫొటోల పోస్ట్ ఈ సందర్భంగా సుమంత జతపరిచాడు. ‘నాకు తెలిసిన మంచి వ్యక్తులలో ఒకరైన గల్లా జయదేవ్ కు ఈవిధంగా జరగడం చూస్తుంటే నాకు బాధగా ఉంది’ అని పేర్కొన్నాడు.  

galla jaya dev
hero sumanth
  • Error fetching data: Network response was not ok

More Telugu News