actress srireddy: గాయకుడు శ్రీరామచంద్ర నాతో అసభ్యంగా ప్రవర్తించాడు!: నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు

  • శ్రీరామచంద్ర నాతో అసభ్యంగా చాట్ చేశాడు
  • ఇవిగో ‘వాట్సప్’ స్క్రీన్ షాట్లు
  • ‘ఫేస్ బుక్’లో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గాయకుడు శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఇండియన్ ఐడిల్ విన్నర్ శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా చాట్ చేశాడంటూ ‘వాట్సప్’ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. ‘మన ఇండియన్ ఐడల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి..’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వాట్సప్ స్క్రీన్ షాట్స్ ను ఈ పోస్ట్ లో జతపరిచింది.  

actress srireddy
singer sriramachandra
  • Loading...

More Telugu News