movie artist association: ప్రత్యేక హోదా ఉద్యమానికి ‘మా’ సంఘీభావం

  • ‘మా’ను కలిసిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి సభ్యులు
  • ఉద్యమానికి మద్దతివ్వాలని కోరిన సాధన సమితి
  • ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరించిన వైనం

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి ఉద్యమానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సంఘీభావం తెలిపింది. ‘మా’ అధ్యక్షుడు, సభ్యులను ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితిని ‘మా’ సభ్యులకు సాధన సమితి సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అనంతరం, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమానికి ‘మా’ సంఘీభావం తెలిపినట్టు చెప్పారు.

movie artist association
special status
  • Loading...

More Telugu News