nitin: నితిన్ కొత్త సినిమా నుంచి మరో మూడు పాటలు, న్యూ స్టిల్స్ విడుదల.. చిత్రం విడుదల తేదీ ప్రకటన

- ఉగాది సందర్భంగా విడుదల
- ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు 'ఛల్ మోహన్ రంగ'
- పాటకి కొత్త రీతిలో సంగీతం అందించిన థమన్
ఇటీవలి కాలంలో ఏ పండుగ వచ్చినా యూట్యూబ్ లో కొత్త సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అలాగే, యువ కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘా ఆకాష్ కాంబినేషన్ లో వస్తోన్న 'ఛల్ మోహన్ రంగ' చిత్రం ఆల్బమ్ ను కూడా ఈ ఉగాది సందర్భంగా నేడు విడుదల చేశారు.


చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం: కేవీ నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.