whatsapp: వాట్సాప్ చాట్ ను గంట తర్వాత కూడా డిలీట్ చేసేసుకోవచ్చు... కొత్త వెర్షన్ లో చోటు!

  • డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 4,096 సెకన్ల వరకు
  • కొత్త వెర్షన్ లో చోటు
  • ప్రస్తుతం టెస్టింగ్ దశలో

డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు లోగడ కల్పించగా 420 సెకండ్లు వరకే ఆ అవకాశం ఉంది. గ్రూపులో ఓ వ్యక్తి పంపిన చాట్ అందరికీ డిస్ ప్లే అవుతుంది. దాన్ని వద్దనుకుంటే ఏడు నిమిషాల్లోపు డిలీట్ చేసుకోవచ్చు. త్వరలో తీసుకురాబోయే ఆండ్రాయిడ్ అప్ డేటెడ్ వెర్షన్ లో ఈ డీలిట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ను మెస్సేజ్ పంపిన 4,096 సెకండ్లలోపు (అంటే 68 నిమిషాల 16 సెకండ్ల వరకు) డిలీట్ చేసుకునే అవకాశం రానుంది. వి2.18.68 వెర్షన్ లో ఇది ఉంటుందని సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ గా పరీక్షల దశలో ఉంది. 

  • Loading...

More Telugu News