savrav ganguly: నా కూతురు క్రికెటర్ని ప్రేమిస్తే అభ్యంతరం లేదు... 38 ప్రశ్నలకు గంగూలీ సమాధానాలు చూడండి

  • లేట్ గా లేచి తిని పడుకుని, సినిమా చూడాలి
  • ఛాపెల్ స్టుపిడ్
  • ఇష్టమైన ప్రదేశం లండన్

ఆలస్యంగా నిద్రలేచి, కడుపునిండా టిఫిన్ చేసి, మళ్లీ హాయిగా నిద్రపోయి, సాయంత్రం లేచి, నడుచుకుంటూ బయటకు వెళ్లి సినిమా చూసి తిరిగి రావడంలో మజాయే వేరని టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. గంగూలీ తాజాగా ఆటోబయోగ్రఫీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగూలీని మీడియా ప్రతినిధి 38 ప్రశ్నలు అడిగింది. ఈ 38 ప్రశ్నలకు ఒకే వాక్యంలో జవాబు చెప్పాలని కోరింది.

దానికి సరేనన్న గంగూలీ, 38 ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పాడు. మీ కుమార్తె క్రికెటర్ని ప్రేమిస్తే ఏం చేస్తారు? ఎవరితో డేటింగ్ కు అంగీకరిస్తారన్న ప్రశ్నలకు మాత్రం ఆలోచించాల్సి వచ్చింది. మిగిలిన అన్ని ప్రశ్నలకు అలవోకగా సమాధానం చెప్పాడు. ఏరి కోరి కోచ్ గా తెచ్చుకున్న గ్రెగ్‌ చాపెల్‌ ను స్టుపిడ్ అన్నాడు. 38 ప్రశ్నలు గంగూలీ చేసిన 38 సెంచరీలకు గుర్తుగా పేర్కొన్నారు. వీడియోను చూడండి.

savrav ganguly
Cricket
team india captain
  • Error fetching data: Network response was not ok

More Telugu News