butter coffee: నా దైనందిన జీవితం 'బటర్ కాఫీ'తోనే ప్రారంభమవుతుంది: తమన్నా

  •  బటర్ కాఫీ కొవ్వును కరిగిస్తుంది
  • బటర్ కాఫీ వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగవుతుంది
  • వర్కౌట్స్ కన్నా బాగా పనిచేస్తుంది 

తన ఆరోగ్య రహస్యం బటర్ కాఫీ అని, తన దైనందిన జీవితం బటర్ కాఫీతోనే ప్రారంభమవుతుందని మిల్కీబ్యూటీ తమన్నా చెప్పింది. కాఫీలో బటర్‌ మిక్స్‌ చేసి తాగితే కొవ్వుమొత్తం కరిగి పోతుందని తమన్నా తెలిపింది. అంతే కాకుండా ఆ బటర్ కాఫీ గుండెకు చాలా మంచిదని పేర్కొంది. బటర్ కాఫీ వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని తెలిపింది. వర్కౌట్స్, డైట్ కంటే బటర్ కాఫీ ప్రభావవంతంగా పని చేస్తుందని తమన్నా వెల్లడించింది.  

butter coffee
tamannah
tamannah butter cofee
  • Loading...

More Telugu News