Kajal: ఆమే నా రోల్ మోడల్....కాజల్ అగర్వాల్

  • అతిలోకసుందరి మరణంతో షాక్ తిన్నాను
  • ఆమంటే నాకెంతో ఇష్టం
  • శోకసంద్రంలో సినీ పరిశ్రమలు

నటి శ్రీదేవి (55) హఠాన్మరణంపై ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె మరణవార్తతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పింది. శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆమే తనకు 'రోల్ మోడల్' అని కాజల్ ట్వీట్ చేసింది. ఆమె మరణ వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని తెలిపింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.  

Kajal
Sridevi
Dubai
Marriage
Raviteja
Sudheer babu
  • Loading...

More Telugu News