District Collector: వైభవంగా జరిగిన కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు ఇవిగో!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cf91241669bfe91e0044b6e50cae45f09b0b6f19.jpg)
- ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో వివాహం
- నిన్న సాయంత్రం వరంగల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్
- శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో ఢిల్లీకి చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మని వివాహం చేసుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్ నిన్న సాయంత్రం వరంగల్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రకాళీ అమ్మ వారి టెంపుల్ లో పూజలు నిర్వహించారు.
రిసెప్షన్ లోని కొన్ని ఫొటోలు:
![](https://img.ap7am.com/froala-uploads/froala-354e17c6143aa8b64ecef629313edaade7113081.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-555b0befc21d19d65ce5ada238741c5897f04d97.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-ed4a8a6186d0b6c35946060e074edf172242306d.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-19a93d46e2f18f436a1794dab348a8d46c7f0284.jpg)