Chandrababu: చంద్రబాబును కలిసిన సంగీత దర్శకుడు కోటి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-68b53b49cf1e528cec6c979af9090815ac7f2326.jpg)
- సచివాలయంలో చంద్రబాబును కలిసిన కోటి
- తన కుమారుడి వివాహ శుభలేఖ అందజేత
- తప్పకుండా వివాహానికి రావాలంటూ బాబుకు ఆహ్వానం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి ఈ రోజు కలిశారు. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబును కలిసి, తన కుమారుడి వివాహ శుభలేఖను అందజేశారు. ఈ వివాహమహోత్సవానికి తప్పకుండా హాజరు కావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.