rajanikanth: కమల్ ని అభినందించిన రజనీకాంత్!

  • కమల్ ని ఆప్యాయంగా ఆహ్వానించిన రజనీకాంత్
  • సినిమాలు, రాజకీయాల్లో మా ఇద్దరి దారులు వేరు
  • ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నాం : రజనీ

తమిళనాడులో త్వరలో తన పర్యటన ప్రాంభించనున్న ప్రముఖ నటుడు కమలహాసన్ ఈరోజు రజనీకాంత్ ని ఆయన నివాసంలో కలిశారు. తన నివాసానికి వచ్చిన కమల్ ని ఆప్యాయంగా రజనీకాంత్ ఆహ్వానించారు. త్వరలో పర్యటన ప్రారంభించనున్న కమల్ ని రజనీ అభినందించారు. సమావేశానంతరం మీడియాతో రజనీ కాంత్ మాట్లాడుతూ, సినిమాలు, రాజకీయాల్లో తమ దారులు వేరని, ఇద్దరి దారులు వేరైనప్పటికీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నామని అన్నారు. 

rajanikanth
Kamal Haasan
  • Loading...

More Telugu News