- ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు వెల్లడించిన ఏడీఆర్
- మొదటి స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఇండియాలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల ఆస్తి పాస్తుల వివరాలను ఏడీఆర్ ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలి స్థానంలో ఉండగా, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఏడీఆర్ వెల్లడించిన ఆస్తుల వివరాలివి.
వరుస సంఖ్య | పేరు | రాష్ట్రం | చరాస్తులు (రూ) | స్థిరాస్తులు (రూ) | మొత్తం (రూ)
|
1. | నారా చంద్రబాబునాయుడు | ఆంధ్రప్రదేశ్ | 1,34,80,11,728
| 42,68,83,883
| 1,77,48,95,611
|
2. | పెమా ఖండు | అరుణాచల్ ప్రదేశ్ | 1,03,21,28,444
| 26,36,27,570
| 1,29,57,56,014
|
3. | అమరీందర్ సింగ్ | పంజాబ్ | 6,03,02,449
| 42,28,68,560
| 48,31,71,009
|
4. | కే. చంద్రశేఖర్ రావు | తెలంగాణ | 6,50,82,464
| 8,65,00,000
| 15,15,82,464
|
5. | డాక్టర్ ముఖుల్ సంగ్మా | మేఘాలయ | 9,69,57,833
| 4,81,20,000
| 14,50,77,833
|
6. | సిద్ధరామయ్య | కర్ణాటక | 2,39,09,398
| 11,22,15,000
| 13,61,24,398
|
7. | నవీన్ పట్నాయక్ | ఒడిశా | 17,75,433
| 11,88,62,000
| 12,06,37,433
|
8. | పవన్ చాంమ్లింగ్ | సిక్కిం | 3,84,55,466
| 6,85,70,000
| 10,70,25,466
|
9. | నారాయణస్వామి | పుదుచ్చేరి | 3,84,55,466
| 6,85,70,000
| 10,70,25,466
|
10. | లాల్ తన్హావాలా | మిజోరాం | 1,75,45,980
| 7,40,00,000
| 9,15,45,980
|
11. | వీఆర్ రూపానీ | గుజరాత్ | 5,43,08,045
| 3,66,07,000
| 9,09,15,045
|
12. | ఎడప్పాడి పళనిస్వామి | తమిళనాడు | 3,14,16,006
| 4,66,50,580
| 7,80,66,586
|
13. | పీఎంజీ పారికర్ | గోవా | 2,71,71,513
| 3,58,12,500
| 6,29,84,013
|
14. | శివరాజ్ సింగ్ చౌహాన్ | మధ్యప్రదేశ్ | 70,54,114
| 5,57,00,000
| 6,27,54,114
|
15. | రమణ్ సింగ్ | చత్తీస్ గఢ్ | 2,28,14,496
| 3,33,50,000
| 5,61,64,496
|
16. | దేవేంద్ర ఫడ్నవీస్ | మహారాష్ట్ర | 2,11,24,837
| 2,23,60,500
| 4,34,85,337
|
17. | వసుంధరా రాజే | రాజస్థాన్ | 3,66,51,631
| 38,00,000
| 4,04,51,631
|
18. | జైరాం ఠాకూర్ | హిమాచల్ ప్రదేశ్ | 1,89,49,144
| 1,38,50,000
| 3,27,99,144
|
19. | అరవింద్ కేజ్రీవాల్ | ఢిల్లీ | 17,85,366
| 1,92,00,000
| 2,09,85,366
|
20. | టీఆర్ జెలియాంగ్ | నాగాలాండ్ | 63,11,743
| 1,33,00,000
| 1,96,11,743
|
21. | శర్వానంద్ సోనోవాల్ | అసోం | 70,44,919
| 1,15,00,000
| 1,85,44,919
|
22. | నితీశ్ కుమార్ | బీహార్ | 84,18,595
| 87,10,669
| 1,71,29,264
|
23. | నోంగ్ తోంబన్ బీరేన్ | మణిపూర్ | 75,43,389
| 81,20,100
| 1,56,63,489
|
24. | త్రివేంద్ర సింగ్ రావత్ | ఉత్తరాఖండ్ | 37,83,826
| 78,00,000
| 1,15,83,826
|
25. | పినరయి విజయన్ | కేరళ | 20,21,684
| 86,95,000
| 1,07,16,684
|
26. | యోగి ఆదిత్యనాథ్ | ఉత్తరప్రదేశ్ | 95,98,053
| 0 | 95,98,053
|
27. | రఘువర్ దాస్ | జార్ఖండ్ | 52,72,056
| 20,00,000
| 72,72,056
|
28. | మనోహర్ లాల్ ఖట్టర్ | హర్యానా | 8,29,952
| 53,00,000
| 61,29,952
|
29. | మెహబూబా ముఫ్తీ | జమ్మూ కాశ్మీర్ | 10,96,854
| 45,00,000
| 55,96,854
|
30. | మమతా బెనర్జీ | పశ్చిమ బెంగాల్ | 30,45,013
| 0 | 30,45,013
|
31. | మాణిక్ సర్కార్ | త్రిపుర | 24,63,195
| 2,20,000
| 26,83,195
|