komatireddy venkata reddy: ఈసారి ఎంపీగా పోటీ చేస్తా: కోమటిరెడ్డి

  • నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తా
  • ఎంపీ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం
  • అధికారంలోకి వస్తే ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తాం 

రానున్న ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. దామరచర్లలో కాలుష్యాన్ని వెదజల్లే థర్మల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

komatireddy venkata reddy
nalgonda
parliament constituency
  • Loading...

More Telugu News