divya unni: అమెరికాలో రెండో వివాహం చేసుకున్న మలయాళ సినీ నటి

  • మలయాళ ప్రముఖ నటి దివ్య ఉన్ని రెండో వివాహం
  • వైద్యుడైన మొదటి భర్త ద్వారా కుమారుడు, కుమార్తె
  • సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హ్యూస్టన్ గురువయప్పన్ ఆలయంలో వివాహం

మలయాళ సినీ నటి, నృత్యకారిణి దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకుంది. ‘ఇల్లాలు ప్రియురాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దివ్య ఉన్ని దక్షిణాదిలో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. అమెరికాకి చెందిన వైద్యుడ్ని వివాహం చేసుకున్న ఆమెకు అరుణ్, మీనాక్షి అనే ఇద్దరు పిల్లలు ఉండగా, తాజాగా హ్యూస్టన్‌ లోని గురువయప్పన్‌ ఆలయంలో అమెరికాకు చెందిన సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి అరుణ్‌ కుమార్‌ మణికందన్‌ ను ఆమె వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కేవలం తమ కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులు మాత్రమే హాజరు కాగా, రెండో వివాహం జరిగిన విషయాన్ని స్వయంగా తనే సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

divya unni
divya unni 2nd marriage
actress 2nd marriage
  • Loading...

More Telugu News