fake websites: ఇండియాలోని నకిలీ యూనివర్సిటీల వెబ్ సైట్లు ఇవే...!

  • విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు 
  • ప్రముఖ రాష్ట్రాల విద్యా బోర్డుల పేరుతోనూ వెబ్ సైట్లు
  • వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన

నకిలీ డిగ్రీ పట్టాల స్కామ్ లు ఏటా ఎక్కడోచోట బయటపడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు వీటిని ఛేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ పోలీసులు నకిలీ వర్సిటీలు, రాష్ట్రాల విద్యా బోర్డులను పోలిన నకిలీ వెబ్ సైట్ల జాబితాను విడుదల చేశారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

  • బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ bseap.org.in
  • యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ alldunivpoi.org
  • యూపీ స్టేట్ బోర్డ్ upboard.in
  • కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్మీడియెట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, మైసూర్ statecouncil.in
  • దీనబంధు చోటురామ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ముర్తల్, సోనేపేట్, హర్యానా dcrusm.org
  • పంజాబ్ స్టేట్ ఓపెన్ స్కూల్ punjabboard.org
  • నార్తర్న్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ncte.org.in
  • బాబా సాహిబ్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ksou.info
  • పారామెడికల్ కౌన్సిల్ (ఇండియా) pcigov.in
  • కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ cisceresults.org
  • మిజోరామ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ mbse.in
  • మేఘాలయ యూనివర్సిటీ cmjuniversity.net.in
  • సిక్కిమ్ యూనివర్సిటీ eiilmuniversity.net.in
  • ఢిల్లీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ dbsse.org
  • ఢిల్లీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ bssedelhi.com
  • తిరువల్లువూర్ యూనివర్సిటీ thiruvalluvaruniversity.ac.in
  • నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ orissauniversity.in
  • కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ karnatakastateopenuniversityresults.in
  • తమిళనాడు యూనివర్సిటీ tnmmu.ac.in
  • గాంధీ యూనివర్సిటీ gauhatiuni.org
  • జమ్మూ అండ్ కశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండియా nioresults.com
  • గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్, హోషియార్ పూర్, పంజాబ్ sgndetrust.com
  • మహామయ టెక్నికల్ యూనివర్సిటీ, నోయిడా mahamayatechnicaluniversity.org
  • తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ tnmmu.org
  • సంబల్ పూర్ యూనివర్సిటీ sureresults.

  • Loading...

More Telugu News