Pawan Kalyan: కదిరిలో పవన్ కల్యాణ్ పర్యటన చిత్రమాలిక!

  • కదిరిలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • మహిళలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన జనసేన అధినేత
  • పవన్ కోసం తరలి వచ్చిన అభిమానులు

అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటన ఈరోజు కొనసాగింది. పర్యటనలో భాగంగా కదిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కదిరిలో సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. అనంతరం, కదిరి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ కదిరి పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలు..  

  • Loading...

More Telugu News