Pawan Kalyan: రేపటి నుంచి పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన

  • ప్రకటన విడుదల చేసిన జనసేన
  • రేపు అనంతపురంలో
  • తదుపరి పుట్టపర్తి, ధర్మవరం, చిక్బల్లాపూర్లలో
  • 29న తిరిగి హైదరాబాద్‌కు పవన్

రేపటి నుంచి జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన ప్రారంభమవుతుందని, 'చలోరె చలోరె చల్' కార్యక్రమంలో భాగంగా రేపు అనంతపురంలో కరవుపై అధ్యయనం చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారని ఈ రోజు ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ పేరిట ప్రకటన విడులైంది. ఈ నెల 28న పవన్ కల్యాణ్ కదిరికి వెళతారని, అనంతరం పుట్టపర్తి, ధర్మవరం, చిక్బల్లాపూర్లలో పర్యటిస్తారని ఈ నెల 29న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని అందులో పేర్కొన్నారు.     

  • Loading...

More Telugu News