bsnl: బంపర్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

  • రూ. 191తో రీచార్జ్
  • అపరిమిత కాల్స్, డేటా, 300 ఎస్ఎంఎస్ లు
  • 28 రోజుల వరకు సదుపాయం

తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 191తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత ఫోన్ కాల్స్, అపరిమిత డేటాతో పాటు ప్రతి రోజూ 300 ఎస్ఎంఎస్ లను పంపుకునే సదుపాయాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పించింది. ఒక్క రోజులో 1 జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత 80 కేబీపీఎస్ స్పీడ్ వర్తిస్తుంది. నిన్నటి నుంచి ఈ సదుపాయం అమల్లోకి వచ్చిందని తెలంగాణ టెలికాం సర్కిల్ సీజీఎం సుందర్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 1503కి ఫోన్ చేయాలని సూచించారు. 

bsnl
bsnl offer
  • Loading...

More Telugu News