Pawan Kalyan: పీకే ఫ్యాన్స్ కు ఫీస్ట్... 'అజ్ఞాతవాసి' లేటెస్ట్ స్టిల్స్ ఇవిగో!

- మరో మూడు రోజుల్లో విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'
- స్టిల్స్ విడుదల చేసిన హారికా అండ్ హాసినీ క్రియేషన్స్
- వైరల్ అవుతున్న ఫోటోలు
మరో మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదల కానుండగా, చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సరికొత్త స్టిల్స్ ను విడుదల చేసింది. ఈ స్టిల్స్ మీదే 'అజ్ఞాతవాసి' థియేటర్ పోస్టర్లు ముద్రితం కానున్నాయి.


