GQIndia: 'జీక్యూ' కవర్‌ పేజీపై రాయల్‌ లుక్‌ లో ప్రభాస్ !

  • జీక్యూ మ్యాగజీన్‌ పై రెబల్ స్టార్
  • స్టైలిష్‌ లుక్‌లో దర్శనం
  • జనవరి ఎడిషన్ మిస్ కావొద్దంటూ జీక్యూ ట్విట్

రెబల్ స్టార్ ప్రభాస్ జీక్యూ మ్యాగజీన్‌ జనవరి ఎడిషన్ కవర్ పేజీ పై రాయల్ లుక్ తో పోజు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ ముఖచిత్రంతో కూడిన ఎడిషన్‌ను ప్రచురించింది . 'జనవరి 2018 ఎడిషన్‌ లో ప్రభాస్ గురించి కొన్ని విశేషాలు మేం అందించబోతున్నాం,మిస్ కాకండి' అంటూ జీక్యూ మ్యాగజీన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News