kulbhusanjadav: కులభూషణ్ జాదవ్ ని కలిసిన కుటుంబ సభ్యులు!

  • జాదవ్ ని కలిసిన తల్లి, భార్య
  • వెల్లడించిన పాక్ మీడియా 
  • జాదవ్ ఫ్యామిలీకి కనీవినీ ఎరుగని భద్రత

పాకిస్థాన్ రేంజర్లకు దొరికిపోయి, మరణశిక్ష విధించబడ్డ కులభూషణ్ జాదవ్ ను అతని తల్లి ,భార్య కొద్ది సేపటిక్రితం ఇస్లామాబాద్ లోని పాక్ విదేశాంగ కార్యాలయం లో కలుసుకున్నారు . ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా అధికారికంగా ధ్రువీకరించింది. ఉగ్రవాదుల నుంచి వారికి ప్రాణహాని కలుగవచ్చన్న అనుమానంతో కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు

  • Loading...

More Telugu News