Anushka Sharma: కోహ్లీ, అనుష్క శ‌ర్మ వివాహ‌ విందు ఫొటోలు.. వీడియో!

  • ఇటీవ‌లే 'విరుష్క‌' పెళ్లి
  • నేడు ఢిల్లీలో బంధుమిత్రులకు విందు
  • చీర‌క‌ట్టులో చూడ ముచ్చ‌ట‌గా కొత్త పెళ్లి కూతురు
  • ఫొటోల‌కు కోహ్లీ అదిరిపోయే పోజులు

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శర్మ ఇటీవ‌లే ఇటలీలో వివాహం చేసుకుని, హనీమూన్ కి వెళ్లి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ రోజు వారు ఢిల్లీలో బంధుమిత్రులకు విందు ఇస్తున్నారు. చీర‌క‌ట్టులో కొత్త పెళ్లి కూతురు చూడ ముచ్చ‌ట‌గా ఉంది. చిరున‌వ్వులు చిందిస్తూ కొత్త పెళ్లికొడుకు ఫొటోల‌కు అదిరిపోయే పోజులు ఇస్తున్నాడు. విరుష్క విందుకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, ఈనెల 26న ఈ జంట‌ ముంబయిలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఇవ్వ‌నుంది. విరుష్క ఫొటోల‌ను మీరూ చూడండి...        

Anushka Sharma
Virat Kohli
receiption
  • Error fetching data: Network response was not ok

More Telugu News