Telugu Mahasabhalu: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్... ఇంకా మరెందరినో ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం... దృశ్యమాలిక!

- సినీ ప్రముఖులకు ఘన సత్కారం
- పాల్గొన్న అతిరథ మహారథులు
- కిక్కిరిసిన మహాసభల ప్రాంగణం
తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను, పెద్దలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. సినీ ప్రముఖులను సన్మానిస్తున్న ఫోటోలను మీరూ చూడవచ్చు.