Telugu Mahasabhalu: తెలుగు చిత్ర పరిశ్రమంతా ఒక చోట చేరితే... చిత్రమాలిక చూడండి!

- తెలుగు మహాసభల్లో నాలుగో రోజున పాల్గొన్న చిత్ర ప్రముఖులు
- సన్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం
- పాల్గొన్న కృష్ణ, చిరంజీవి, రాజమౌళి తదితరులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో నాలుగో రోజున తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా పాల్గొన్నారు. వీరితో పాటు గవర్నర్ నరసింహన్, ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఆర్థిక మంత్రి ఈటల తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు పాల్గొన్న తెలుగు మహాసభల దృశ్యమాలిక ఇది.