visakhapatnam one day: పాండ్యాకు చుక్కలు చూపించిన తరంగ

  • ఒకే ఓవర్ లో వరుసగా ఐదు ఫోర్లు
  • 36వ హాఫ్ సెంచరీ పూర్తి
  • స్కోరు:73/1

విశాఖపట్నంలో జరుగుతున్న వన్డేలో శ్రీలంక ఓపెనర్ తరంగ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో పాండ్యా వేసిన ఓవర్ లో వరుసగా ఐదు ఫోర్లు బాదాడు. తొలి ఫోర్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బౌండరీ దాటగా, రెండో ఫోర్ మిడాన్, మూడో ఫోర్ మిడ్ ఆఫ్, నాలుగో ఫోర్ థర్డ్ మ్యాన్, ఐదో ఫోర్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా బౌండరీ దాటాయి. ఈ క్రమంలో వన్డేల్లో తన 36వ  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 50 పరుగులు (10 ఫోర్లు) చేశాడు. మరో ఎండ్ లో సమరవిక్రమ 10 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 11.1 ఓవర్లలో 73 పరుగులు. 

visakhapatnam one day
team india
hardhik pandya
upul taranga
  • Loading...

More Telugu News