Fidaa: ప్రేమించాను, మోసపోయాను... ఎంతో మంది చేతుల్లో!: 'ఫిదా' ఫేమ్ గాయత్రి సంచలన ఇంటర్వ్యూ

  • లేటెస్ట్ లవర్ దర్శకుడు ప్రణీత్
  • అతన్నుంచి విడిపోవడం బాధించింది
  • అబ్బాయిలతో స్నేహం చేయడమే ఇష్టం
  • నటి గాయత్రి వీడియో ఇంటర్వ్యూ

సూపర్ హిట్ మూవీ 'ఫిదా'లో నటించి పేరు తెచ్చుకున్న నటి గాయత్రి తన జీవితంలోని సంచలన విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను ఎంతో మందిని ప్రేమించానని, ఆపై మోసపోయి వారికి దూరంగా ఉన్నానని చెప్పింది. తాజాగా తన జీవితంలోకి ప్రవేశించిన దర్శకుడు ప్రణీత్ తో కూడా విడిపోయానని, అయితే, ఈ లవ్ బ్రేకప్ తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చింది. తన జీవితం నుంచి అతను వెళ్లిపోవడం బాధాకరమని చెప్పింది. అమ్మాయిలతో కన్నా అబ్బాయిలతో స్నేహం చేయడమే తనకు ఇష్టమని, మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్న గాయత్రి వీడియోను మీరూ చూడవచ్చు.

Fidaa
Gayatri
Interview
  • Error fetching data: Network response was not ok

More Telugu News