padmavathi: 'ప‌ద్మావ‌తి' సినిమాలో పాట‌కి డ్యాన్స్ చేసిన ములాయం కోడ‌లు... వీడియో చూడండి

  • సోద‌రుడి నిశ్చితార్థం వేడుకలో అప‌ర్ణ స్టెప్పులు ‌
  • చ‌ర్చ‌నీయాంశంగా మారిన వీడియో
  • మండిప‌డుతున్న హిందూ సేన‌లు

స‌మాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాద‌వ్ కోడ‌లు అప‌ర్ణ యాద‌వ్ త‌న సోద‌రుడి నిశ్చితార్థ వేడుక‌లో 'ప‌ద్మావ‌తి' చిత్రంలోని 'ఘూమ‌ర్' పాట‌కు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివాదాస్ప‌ద చిత్రంలోని పాట‌కు డ్యాన్స్ ఎలా చేయాల‌నిపించింది.. డ్యాన్స్ చేసి హిందువుల‌ను సిగ్గు ప‌డేలా చేశావంటూ హిందూ సేన‌లు విరుచుకుప‌డ్డాయి. ములాయం సింగ్ యాద‌వ్ కుమారుడు ప్ర‌తీక్ యాద‌వ్ భార్య అయిన అప‌ర్ణ, ల‌క్నోలో అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన పార్టీలో రాజ‌స్థానీ దుస్తులు ధ‌రించి పాట‌కు స్టెప్పులు వేసింది.

padmavathi
aparna yadav
dance
deepika padukone
  • Error fetching data: Network response was not ok

More Telugu News