bresil: కొడుకుని ఎత్తుకుని దొంగలతో పోరాటానికి దిగిన సైనికుడు.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూడండి

  • హాలిడే ఎంజాయ్ చేసేందుకు బ్రెజిల్ వెళ్లిన సార్జంట్ రాఫెల్ సౌజా
  • భార్య, నెలల కుమారుడితో షాపింగ్ చేస్తుండగా చొరబడిన దొంగలు
  • కొడుకును ఎత్తుకుని తూటాల వర్షం కురిపించిన రాఫెల్ సౌజా

బ్రెజిల్ లో హాలీడే ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సార్జంట్ రాఫెల్ సౌజా, తన భార్య, నెలల కుమారుడితో షాపింగ్ కు వెళ్లాడు. ఇంతలో ఊహించని విధంగా ఆ మాల్ లోకి దొంగలు ప్రవేశించారు. తుపాకులతో మాల్ లో కస్టమర్స్ ను బెదిరించసాగారు. దీంతో కర్తవ్యం గుర్తుకొచ్చిన రాఫెల్ సౌజా ఆలస్యం చేయకుండా ధైర్యంగా వారితో పోరాడుతూ, కాసేపటి తర్వాత చేతిలో ఉన్న కొడుకుని భార్యకు ఇచ్చి, తుపాకీకి పని చెప్పాడు. తూటాలతో దొంగలపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇద్దరు దొంగలు హతమయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్ లో నిక్షిప్తం కావడంతో వాటిని మాల్ సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇవి వైరల్ అయ్యాయి.

bresil
one hand while clutching his BABY boy
  • Error fetching data: Network response was not ok

More Telugu News