Pawan Kalyan: లండ‌న్‌లో అవార్డు స్వీకరించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ అందుకున్న జ‌న‌సేనాని
  • ప‌వ‌న్‌కి అవార్డు అందించిన‌ ఈఈబీఎఫ్‌
  • రేపు ప‌లు వ‌ర్సిటీల విద్యార్థుల‌తో ప‌వ‌న్ ముచ్చ‌ట

సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌కి ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌) ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండు రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ రోజు ఆ అవార్డుని అందుకున్నారు. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన కార్యక్రమాలకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. రేపు ప‌వ‌న్ కల్యాణ్, యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో భేటీ అవుతారు. 

  • Loading...

More Telugu News