Andhra Pradesh: అరకులో హాట్ బెలూన్ ఫెస్టివల్.. అద్భుతమన్న పర్యాటకులు...వీడియో చూడండి

  • అరకులో హాట్ బెలూన్ ఫెస్టివల్
  • 13 దేశాల అనుభవజ్ఞులైన హాట్ బెలూన్ హోపర్స్ సందడి 
  • గగనతలం నుంచి అరకు అందాల వీక్షణ 

 ఆంధ్రా ఊటీ అరకులో బెలూన్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ప్రకృతి రమణీయతకు మారు పేరుగా నిలిచే అరుకులో ఈ ఫెస్టివల్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. 13 దేశాలకు చెందిన అనుభవజ్ఞులైన హాట్ బెలూన్ హోపర్స్ (నడిపే వ్యక్తి) సందడి చేశారు. పెద్దపెద్ద వేడిగాలి బెలూన్లతో ఆకాశంలోంచి అరుకు అందాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. మబ్బులతో కూడిన వాతావరణం, చిరుజల్లులతో బెలూన్లలో ప్రయాణించే వారికి మంచి అనుభూతుల్ని మిగిల్చినట్టు తెలిపారు. ఆ వీడియోను చూడండి.

Andhra Pradesh
araku
hot baloon festival
  • Error fetching data: Network response was not ok

More Telugu News