rajasekhar: 'గరుడ వేగ' స్టన్నింగ్ అన్న మహేశ్ బాబు.. థాంక్స్ చెప్పిన రాజశేఖర్

  • 'గరుడ వేగ' స్టన్నింగ్ మూవీ
  • రాజశేఖర్, ప్రవీణ్ లకు శుభాకాంక్షలు
  • టీమ్ ఎఫర్ట్ అద్భుతమన్న మహేశ్ 

రాజశేఖర్ నటించిన 'గరుడ వేగ' సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు, ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ఈ జాబితాలో మహేశ్ బాబు కూడా చేరాడు. "గొప్ప స్క్రిప్ట్... అద్భుతమైన పర్ఫామెన్సులు... ఓవరాల్ గా గరుడ వేగ స్టన్నింగ్... టీమ్ సభ్యుల కృషి అద్భుతం... రాజశేఖర్ గారికి, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు శుభాకాంక్షలు", అంటూ ట్వీట్ చేశాడు.

మహేశ్ బాబు ట్వీట్ కు రాజశేఖర్ స్పందించారు. "థాంక్యూ సో మచ్ డియర్ మహేశ్... మా కృషిని అభినందించడానికి కొంచెం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు" అంటూ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు.

rajasekhar
Mahesh Babu
praveen satharu
tollywood
garuda vega
  • Error fetching data: Network response was not ok

More Telugu News