balakrishna: విశాఖ సాగర తీరంలో 'జై సింహా' సందడి .. ఆకట్టుకుంటోన్న న్యూ పిక్స్!

- బాలకృష్ణ కథానాయకుడిగా 'జై సింహా'
- విశాఖలో కొనసాగుతోన్న షూటింగ్
- బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు
- జనవరి 12వ తేదీన భారీ రిలీజ్
బాలకృష్ణ 102వ సినిమాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
