spoon: హీరోయిన్ కాజ‌ల్ చేతిలో అతిపెద్ద స్పూన్‌... మీరూ చూడండి!

  • స‌ర‌దా చిత్రాల‌ను పోస్ట్ చేస్తూ.. త‌న అభిమానుల‌ను అల‌రిస్తోన్న ముద్దుగుమ్మ‌
  • స్పూన్ నిండుగా షుగర్ ఉంది
  • ఈ స్పూన్ సైజ్ ఎంతో ఎవరైనా చెప్పగలరా?

విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కొన్ని స‌ర‌దా చిత్రాల‌ను పోస్ట్ చేస్తూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా ఓ పెద్ద స్పూన్ ను చేతిలో పట్టుకుని నోరు తెర‌చి ఏదో తింటున్న‌ట్లు పోజు ఇస్తూ ఫొటో దిగింది. స్పూన్ నిండుగా షుగర్ ఉంద‌ని, ఈ స్పూన్ సైజ్ ఎంతో ఎవరైనా చెప్పగలరా? అని ఆమె సోష‌ల్ మీడియాలో పేర్కొంది. అభిమానులను ఈ ఫొటో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఆమె ప్ర‌శ్న‌కి స‌ర‌దా స‌మాధానాలు ఇస్తున్నారు. టాలీవుడ్‌లో దాదాపు అంద‌రు అగ్ర‌హీరోల‌తో న‌టించి కాజల్ అగ‌ర్వాల్ మంచి పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News