iphone x: ఐఫోన్ ఎక్స్ కొన‌డానికి పెళ్లికొడుకులా బ‌య‌ల్దేరాడు... వీడియో చూడండి!

  • గుర్రం, బ్యాండ్ బాజాల‌తో హ‌ల్‌చ‌ల్ చేసిన థానే యువ‌కుడు
  • ఐఫోన్ మీద ప్రేమ‌తో వినూత్న ప్ర‌య‌త్నం
  • ఐఫోన్ ఎక్స్ ప‌ట్టుకుని గుర్రం మీద పోజులు కొట్టిన మ‌హేశ్‌

మ‌హారాష్ట్ర‌లోని థానే ప్రాంతానికి చెందిన మ‌హేశ్ ప‌లివాల్‌కి ఐఫోన్లంటే చాలా ఇష్టం. అందుకే ఐఫోన్ ఎక్స్ కొన‌డానికి పెళ్లికొడుకులా బ‌య‌ల్దేరాడు. గుర్రం మీద ఎక్కి, బ్యాండ్‌బాజాల‌తో వెళ్లి ఐఫోన్ ఎక్స్ కొన్నాడు. `ఐ ల‌వ్ ఐఫోన్ ఎక్స్‌` అనే ఫ్లెక్సీ ప‌ట్టుకుని థానే రోడ్ల మీద హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఐఫోన్ మీద ప్రేమ‌తో తాను ఇలా వినూత్నంగా ప్ర‌య‌త్నించాన‌ని మ‌హేశ్ చెప్పాడు. అంతేకాదు... ఐఫోన్ ఎక్స్ ఫోన్‌ని కూడా గుర్రం మీద ఉండే అందుకున్నాడు. త‌ర్వాత గుర్రం మీద ఫోన్‌తో పోజులు కూడా కొట్టాడు.

iphone x
fan
mahesh paliwal
horse
dhol wala
thane
maharashtra
  • Error fetching data: Network response was not ok

More Telugu News