chiyaan vikram: సాదాసీదాగా కూతురి పెళ్లి చేసిన నటుడు విక్రమ్!

  • కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌ని అల్లుడిగా చేసుకున్న విక్ర‌మ్‌
  • క‌రుణానిధి ఇంట్లోనే వివాహం
  • రేపు చెన్నైలో రిసెప్ష‌న్‌

త‌మిళ న‌టుడు విక్ర‌మ్ కూతురు అక్షిత‌, క‌రుణానిధి ముని మ‌న‌వ‌డు మ‌ను రంజిత్‌ల వివాహం ఇవాళ ఉద‌యం జ‌రిగింది. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి స‌మ‌క్షంలో, చెన్నైలోని గోపాల‌పురంలో ఉన్న ఆయ‌న ఇంట్లోనే వీరి వివాహం జ‌రిగింది. కేవ‌లం ఇరు కుటుంబాల స‌భ్యులు, చాలా ద‌గ్గ‌రి అతిథులు మాత్ర‌మే హాజ‌రైన ఈ వివాహం సాదాసీదాగా జ‌రిగింది. రేపు వీరి రిసెప్ష‌న్ ను చెన్నై లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న కెవిన్ కేర్స్ సీకే బేక‌రీస్ అధినేత మ‌ను రంగ‌నాథ‌న్ కుమారుడైన మ‌ను రంజిత్‌, విక్ర‌మ్ కూతురు అక్షిత ఒక‌రినొక‌రు ప్రేమించుకోగా, ఇరు కుటుంబాలు వారి ప్రేమ‌కు అంగీకారం తెలిపి వివాహం జ‌రిపించిన‌ట్లు స‌మాచారం. గతేడాది వీరిద్ద‌రికి నిశ్చితార్థం జ‌రిగింది.

chiyaan vikram
akshitha
karunanidhi
manu ranjith
wedding
simple
  • Loading...

More Telugu News