para glider: అమెరికన్ ను రక్షించిన ఇండియన్ ఆర్మీ!

  • హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతంలో పారా గ్లైడింగ్ చేసిన అమెరికన్ బారీ రాబర్ట్స్
  • ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన అమెరికన్ 
  • కాపాడిన ఆర్మీ సిబ్బంది

ఓ అమెరికన్‌ ను ఇండియన్ ఆర్మీకి చెందిన భద్రతా సిబ్బంది రక్షించారు. ఎత్తైన కొండలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే హిమాచల్ ప్రదేశ్‌ లో సాహసికులు పలు సాహసకృత్యాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన బారీ రాబర్ట్స్ అనే పారాగ్లైడర్ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకు దగ్గర్లోని కొండల్లో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆర్మీ సిబ్బంది రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

para glider
bari roberts
army men
  • Loading...

More Telugu News