revanth reddy: రేవంత్ రెడ్డికి షాక్... అనుచరులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిక!

  • కాంగ్రెస్ లో చేరుతున్న రేవంత్
  • టీఆర్ఎస్ లో చేరుతున్న నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు
  • కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిక


తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. త్వరలోనే ఆయన పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, రేవంత్ కు షాకిస్తూ ఆయన నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కాసేపట్లో వారంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు, రేవంత్ వ్యవహారశైలిపై టీటీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ పరువు తీశారంటూ మండిపడుతున్నారు. 

revanth reddy
tTelugudesam
KTR
TRS
shock to revanth reddy
  • Loading...

More Telugu News