pawa kalyan: పవన్ కల్యాణ్ కు పుత్రోత్సాహం... రెండో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ భార్య లెజ్నోవా!

  • పవన్ కల్యాణ్ కు మరో బాబు
  • రేణూదేశాయ్ తో బాబు, పాప
  • లెజ్ నోవాతో పాప, బాబు

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్ నోవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య) కు తండ్రి కాగా, తరువాత వివాహం చేసుకున్న లెజ్ నోవాకు గతంలో పాప పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు బాబు పుట్టాడని తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

pawa kalyan
babyi
birth
anna leznova
  • Loading...

More Telugu News