anchor mallika: గత 20 రోజులుగా కోమాలోనే ఉన్న టీవీ యాంకర్ మల్లిక

  • ఈ ఉదయం తుదిశ్వాస వదిలిన మల్లిక
  • ఆమె వయసు 39 సంవత్సరాలు
  • అసలు పేరు అభినవ

సినీ నటి, బుల్లి తెర యాంకర్ మల్లిక అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత 20 రోజులుగా కోమాలోనే ఉన్న ఆమె.. ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 39 సంవత్సరాలు. 1997-2004 మధ్య కాలంలో పలు చానళ్లలో ప్రసారమైన పలు కార్యక్రమాలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఉత్తమ యాంకర్ గా అవార్డులను కూడా అందుకున్నారు. పలు టీవీ సీరియల్స్ లో నటించారు. చిత్ర రంగంలోకి అడుగుపెట్టి, అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, మంచి గుర్తింపును పొందారు. వివాహానంతరం ఆమె నటనకు దూరమయ్యారు. మల్లిక అసలు పేరు అభినవ. 

anchor mallika
actress mallika
actress mallika died
  • Loading...

More Telugu News