sam marriage: అందాల పెళ్లికూతురు స‌మంత అద్భుత ఫొటోలు.. బిజీలోనూ ఎప్పటికప్పుడు ట్వీట్లు ఇస్తున్న శామ్!

  • నాగచైత‌న్య, స‌మంత వివాహ వేడుక సందడి 
  • త‌న ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన సమంత
  • ర‌క‌ర‌కాల పోజుల‌తో ఫొటోలు

గోవాలో సినీన‌టులు అక్కినేని నాగచైత‌న్య, స‌మంత వివాహ వేడుక జ‌రుగుతోంది. పెళ్లి వేడుక‌లో తీసుకున్న త‌న ఫొటోల‌ను స‌మంత స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తోంది. పెళ్లి దుస్తుల్లో స‌మంత మెరిసిపోతోంది. చిరున‌వ్వులు చిందిస్తూ ఉత్సాహంగా క‌న‌ప‌డుతోంది. ర‌క‌ర‌కాల పోజుల‌తో ఫొటోలు దిగుతోంది.

తను కోరుకున్న వాడు త‌న‌ సొంతం కాబోతున్న ఆనంద మధుర క్షణాలను ఆమె ఎంతగానో ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను మేకప్ చేసుకుంటుండగా తీసిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. నాగచైతన్య ఒడిలో కూర్చుని కూడా ఫొటోలు దిగింది. మీరూ చూడండి...

  • Loading...

More Telugu News