hardhik pandya: సిక్సర్ల మోతలో... విరాట్ కోహ్లీని అధిగమించిన పాండ్యా!

  • సిక్సర్లను బాదడంలో టాప్ ప్లేస్ లో పాండ్యా
  • ఈ ఏడాది 24 సిక్సర్లు బాదిన పాండ్యా
  • 18 సిక్స్ లు కొట్టిన కోహ్లీ

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఘనతను సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా పాండ్యా ఎక్కువ సిక్సర్లు కొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఏడాది ఆడిన మ్యాచ్ లలో పాండ్యా ఏకంగా 28 సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 26 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 24 సిక్స్ లు, బెన్ స్టోక్స్ 24 సిక్సర్లు కొట్టారు. కోహ్లీ 18 సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది ముగిసేలోగా పాండ్యా సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

hardhik pandya
virat kohli
team india
pandya record
  • Loading...

More Telugu News