dawood ibrahim: చోటా షకీల్ అంటే మోదీ... దావూద్ గ్యాంగ్ పెట్టుకున్న కోడ్ ఇది!

  • కోడ్ పదాలను వాడుతున్న డీ గ్యాంగ్
  • ఆపరేటర్లతో మాట్లాడేటప్పుడు కోడ్ ఉపయోగిస్తారు
  • డాక్యుమెంట్లు లేకుండానే దుబాయ్ కు చక్కర్లు

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తమ కార్యక్రమాల్లో భాగంగా పలు కోడ్ పదాలను వాడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ఇక్బాల్ కస్కర్ పోలీస్ విచారణలో వెల్లడించాడు. మోదీకి చోటా షకీల్ అని, ఢిల్లీకి కరాచీ అనే కోడ్ పదాలను డీ గ్యాంగ్ వాడుతోందని తెలిపాడు.

పోలీస్ వాహనాన్ని డబ్బా అని, లక్ష రూపాయలను ఏక్ డబ్బా అని కోడ్ భాషలో మాట్లాడతారని చెప్పాడు. తమ ఆపరేటర్లతో మాట్లాడే సందర్భంలో గ్యాంగ్ ఈ కోడ్ పదాలను ఉపయోగిస్తుందని తెలిపాడు. దావూద్, అనీస్ ఇబ్రహీంలు పాకిస్థాన్ లోనే ఉన్నారని చెప్పాడు. ఎలాంటి పత్రాలు లేకుండానే దావూద్ గ్యాంగ్ దుబాయ్ వెళుతుంటారని తెలిపాడు. 

dawood ibrahim
d gang
dawood gand code words
d gand code words
pakistan
dubai
anis ibrahim
chota shakeel
delhi
karachi
  • Loading...

More Telugu News