టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు
టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో వధూవరులు ఆకాశ్, నరసమ్మను సీఎం చంద్రబాబు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.