ఏపీలో 21 మంది ఐపీఎస్ లకు స్థానచలనం

  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • ఊపందుకున్న అధికారుల బదిలీలు
  • తాజాగా ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉన్నతాధికారుల బదిలీలు ఊపందుకున్నాయి. తాజాగా, రాష్ట్రంలో 21 మంది అదనపు ఎస్పీలు, అదనపు డీసీపీలకు స్థానచలనం కలిగింది. 

పేరుప్రస్తుత స్థానంబదిలీ అయిన స్థానం
టీపీ విఠలేశ్వర్క్రైమ్స్ (శ్రీకాకుళం)అడిషనల్ ఎస్పీ, ఏసీబీ
జే. తిప్పేస్వామిపరిపాలనా విభాగం (శ్రీకాకుళం)అదనపు ఎస్పీ, ఏపీపీఏ
ఎల్. సుధాకర్వెయిటింగ్ (డీజీపీ ఆఫీస్)అదనపు ఎస్పీ (అడ్మిన్-కడప)
ఎస్.వెంకటరావుఎస్ఈబీ విజయనగరంఅదనపు డీసీపీ (ఎస్బీ) విశాఖ
డాక్టర్ ప్రేమ్ కాజల్అదనపు ఎస్పీ కాకినాడఅదనపు ఎస్పీ (శ్రీకాకుళం)
పి.అనిల్ కుమార్అదనపు ఎస్పీ (అల్లూరి జిల్లా)అదనపు ఎస్పీ (రాజమండ్రి)
జి.వెంకటేశ్వరరావుఅదనపు ఎస్పీ (తూర్పుగోదావరి)అదనపు ఎస్పీ (అడ్మిన్-కృష్ణా జిల్లా)
జి.స్వరూప రాణిఅదనపు ఎస్పీ (తూర్పు గోదావరి)అదనపు ఎస్పీ (అడ్మిన్-ఏలూరు)
ఎంవీవీ భాస్కరరావుఅదనపు ఎస్పీ (ఏలూరు)అదనపు ఎస్పీ (అడ్మిన్-కాకినాడ)
ఏవీ సుబ్బరాజుఅదనపు ఎస్పీ (వెయిటింగ్)అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-చిత్తూరు)
జీవీ రమణమూర్తిఅదనపు డీసీపీ (విజయవాడ)అదనపు ఎస్పీ (అడ్మిన్-గుంటూరు)
సీహెచ్ లక్ష్మీపతిఅదనపు డీసీపీ (విజయవాడ)అదనపు ఎస్పీ అదనపు ఎస్పీ (క్రైమ్స్-పల్నాడు)
ఆర్ శ్రీహాన్ బాబుఅదనపు ఎస్పీ (అడ్మిన్-కృష్ణా)అదనపు డీసీపీ (సీటీఎఫ్-విజయవాడ)
కె. సుప్రజఅదనపు ఎస్పీ (అడ్మిన్-గుంటూరు)అదనపు ఎస్పీ (ఏసీబీ)
ఎస్కే చంద్రశేఖర్అదనపు ఎస్పీ (క్ரைమ్స్-పల్నాడు)జనవరి 31న పదవీ విరమణ
కె.శ్రీలక్ష్మిఅదనపు ఎస్పీ (ఎస్ఈబీ-చిత్తూరు)అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-కాకినాడ)
కె ప్రవీణ్ కుమార్అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-కడప)అదనపు ఎస్పీ (అడ్మిన్-నంద్యాల)
జి.వెంకటరాములుఅదనపు ఎస్పీ (అడ్మిన్-నంద్యాల)అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-కడప)
టి కనకరాజువెయిటింగ్ (డీజీపీ ఆఫీస్)అదనపు డీసీపీ (ఎల్ అండ్ ఓ-2 విజయవాడ)
బి.ఉమామహేశ్వరరావుఅదనపు ఎస్పీఅదనపు ఎస్పీ (క్ரைమ్స్-శ్రీకాకుళం)
ఈ.నాగేంద్రుడుఅదనపు డీసీపీ (విశాఖ)అదనపు ఎస్పీ (ఏసీబీ)


More Telugu News