: ట్విట్టర్లో పోప్ హల్ చల్


క్యాథలిక్ ప్రపంచానికి ఆరాధ్యుడైన పోప్ ట్విట్లర్లో హల్ చల్ చేస్తున్నారు. పలు విప్లవాత్మక చర్యలతో యువతరం మనసు దోచుకుంటున్న కొత్త పోప్ ఫ్రాన్సిస్ ను ట్విట్టర్లో 70 లక్షలమందికి పైగా అనుసరిస్తున్నారు. పోప్ తన అభిప్రాయాలను 9 భాషల్లో ట్వీట్ చేయడం విశేషం. కాగా, ఇంగ్లిష్ భాషలో చేసే ట్వీట్లకంటే స్పానిష్ ట్వీట్లే అత్యధికులకు నచ్చాయట. పోప్ స్పానిష్ అకౌంట్ ను 20 లక్షల 73 వేల మంది ఇష్టపడుతుండగా.. ఇంగ్లిష్ ఖాతాను 20 లక్షల 60 వేలమంది అనుసరిస్తున్నారు.

  • Loading...

More Telugu News